ఆర్టికల్ 370: తొలి ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న తొలి ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించింది. బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (బీడీసీ) ఎలక్షన్స్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ప్రధాన పార్టీల అధినేతలు గృహనిర్బంధంలో ఉండగా ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారని, కార్యకర్తల…